బీజేపీ మూడో జాబితా విడుదల

BJP leaders celebrated budget 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బిజెపి తాజాగా 20 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 38 మంది, రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది

1. ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి
2. వేములవాడ- ప్రతాప రామకృష్ణ
3. హుజూరాబాద్‌- పుప్పాల రఘు
4. హుస్నాబాద్‌- చాడ శ్రీనివాస్‌రెడ్డి
5. మెదక్‌- ఆకుల రాజయ్య
6. నారాయణ్‌ఖేడ్‌- రవికుమార్‌రెడ్డి
7. సంగారెడ్డి- రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
8. పటాన్‌చెరు- కరుణాకర్‌రెడ్డి
9. ఇబ్రహీంపట్నం- కొత్త అశోక్‌గౌడ్‌
10. చేవేళ్ల- కంజరాల ప్రకాశ్‌
11. నాంపల్లి- దేవర కరుణాకర్‌
12. సికింద్రాబాద్‌- సతీష్‌గౌడ్‌
13. కొడంగల్‌- నాగురావ్‌నామాజీ
14. మహబూబ్‌నగర్‌- పద్మజారెడ్డి
15. అలంపూర్‌-రజనీ మాధవరెడ్డి
16. నల్గొండ- శ్రీరామోజీషణ్ముక
17. నకిరేకల్‌- కె.లింగయ్య
18. మహబూబాబాద్‌- హుస్సేన్‌నాయక్‌
19. మధిర- శ్యామలారావు
20. ఖమ్మం- ఉప్పల శారద