లక్ష్మణ్‌ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఆవిష్కరణ : చారిత్రక టెస్ట్..

badrinath-announces-retirement-all-forms-cricket

టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌ తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణా ఐటి శాఖా మంత్రి కెటీఆర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు లక్ష్మణ్‌ కుటుంబసభ్యుల మధ్య ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తన క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించిన అన్ని విషయాలను 281 అండ్ బియాండ్‌లో వెల్లడించినట్టు లక్ష్మణ్‌ తెలిపారు. చారిత్రక ఈడెన్ టెస్ట్ ఇన్నింగ్స్‌ తర్వాత తన కెరీర్‌ ఎలా సాగింది , అలాగే రిటైర్మెంట్ సమయంలో వచ్చిన రుమార్స్‌పైనా పూర్తి క్లాపిటీ ఇచ్చానని చెప్పారు. ఇక కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో పాటు సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్ళతో తన అనుభవాలను ఈ సందర్భంగా వివిఎస్ గుర్తుచేసుకున్నాడు.