అమెరికన్ కాంగ్రెస్‌లో H4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు..

trump

H-4 వీసాదారులను కాపాడాలంటూ ఇద్దరు శాసససభ్యులు అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. H1 b వీసాదారుల జీవిత భాగస్వామికి అమెరికాలో H-4 వీసాలను ఇస్తున్నారు. H-4 వీసా పొందినవారికి అక్కడ పనిచేసే అనుమతి లభిస్తోంది. గత కొద్దిరోజులక్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-4 వీసాపై ఉన్న పని అనుమతిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

అనుమతి తీసివేయడం వల్ల వేలాదిమంది ప్రతిభావంతులు దేశం విడిచిపవెళ్లే అవకాశంఉందని, లేదంటే వారికుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందని శాసన సభ్యులు ఈ బిల్లులో పేర్కొన్నారు. H-4 వీసా రద్దుప్రభావం వలసదారులపై పడుతుందని కోరుతూ శాసనకర్తలు అన్నాజీ ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్ లు కాంగ్రెస్ లో H4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.