ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. జీతం రూ.19,570

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది వ్యవధి గల కంప్యూటర్ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. డేటా ఎంట్రీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ (ఐటీ) /గ్రాడ్యుయేషన్ (ఐటీ) పూర్తి చేసి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాప్ట్ మెయింటినెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) ఉత్తీర్ణతతోపాటు ఏవియేషన్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

పోస్టులు: 12
వయసు: నవంబరు 1 నాటికి 33 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,570
ఒప్పంద వ్యవధి: అయిదేళ్లు
అభ్యర్థుల ఎంపిక: ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా
ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్/రాత పరీక్ష జరుగు తేదీ: డిసెంబరు 3న
దరఖాస్తు ఫీజు: రూ.1000.
వెబ్‌సైట్: www.airindia.com

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.