పేటీఎంలో మరో కొత్త వినియోగం అందుబాటులోకి..

Paytm-partners-insurance-provider-LIC

పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా మరో కొత్త వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఎల్‌ఐసీ ప్రీమియం ఆన్ లైన్ లేదా సంస్థ వద్ద పే చేసే పద్ధతి ఉంది. అయితే తాజాగా పేటీఎంలోను ఎల్ఐసి ప్రీమియం చెల్లించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎల్‌ఐసీ, పేటీఎం సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని పేటీఎం సీవోవో వెల్లడించారు. ఇప్పటికే పేటీఎం ద్వారా దాదాపు 30 కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నాయని, తాజాగా ఎల్‌ఐసీ సంస్థ ప్రీమియంలను కూడా చెల్లించవచ్చని పేటీఎం సీవోవో పేర్కొన్నారు.

Also read : నాకో మంచి పార్ట్‌నర్ కావాలి.. ఎవరైనా.. : రకుల్