షావోమి నుంచి మరో బిగ్‌ టీవీ

xiaomi-mi-tv-4s-75-inch-4k-display-hdr-support-launched

సరికొత్త టెక్నాలజీతో ఇండియా మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ.. ఇటీవల సరికొత్త టీవీని పరిచయం చేస్తోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది, చైనాలో ఇవాళ్టి నుంచే అమ్మకాలను ప్రారంభించింది. దీని ధర ఇండియా రూపీ ప్రకారం రూ.82,100గా ఉంది. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే.. 2జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డీటీఎస్ హెచ్‌డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితర ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.

xiaomi-mi-tv-4s-75-inch-4k-display-hdr-support-launched