మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టులు.. పది పాసైతే చాలు..

good news for ap contract employes

మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లను భర్తీ చేయనున్నారు.
సంస్థ పేరు: మహిళా శిశు సంక్షేమాభివృద్ధి
పోస్టుల సంఖ్య: 248
పోస్టు పేరు: మెయిన్ అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్లు
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
అర్హత: పదవతరగతి పాసై ఉండాలి
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21.11.2018
దరఖాస్తులకు చివరి తేదీ: 26.11.2018
వెబ్‌సైట్: http://kurnool.ap.gov.in