బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
యూనిట్స్ వారి ఖాళీలు: వైజాగ్ 5, ముంబై 3, పోర్ట్ బ్లయిర్ 2, కర్వార్ 1, కోచి 2, చెన్నై2.
అర్హత: బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ క్యమ్యూనికేషన్/టెలీ కమ్యూనికేషన్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి
చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: డిసెంబరు 1 నాటికి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఒప్పంద వ్యవధి: అయిదేళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్ 5
బెల్ – చెన్నై యూనిట్ కోసం మరో 16 మంది కాంట్రాక్ట్ ఇంజనీర్ల భర్తీకి విడిగా ప్రకటన విడుదల చేసింది.
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 8, మెకానికల్ 4, కంప్యూటర్ సైన్స్ 2, ఎలక్ట్రికల్ 1, సివిల్ 1.
వీటికి ఒప్పంద వ్యవధి: ఏడాది
వయసు: దరఖాస్తు నాటికి 25 ఏళ్లు మించకూడదు.
అర్హత: సంబంధిత విభాగంలో బిఈ/బీటెక్/ఏఎంఐఈ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వేతనం : కంప్యూటర్ సైన్స్ విభాగానికి నెలకు రూ.26,500 మిగిలిన విభాగాలకు నెలకు రూ.23,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 12
వెబ్‌సైట్: www.bel-india