ఏపీకి ఉన్న విశ్వసనీయతే పరిశ్రమలు రావడానికి ప్రధాన కారణం : సీఎం

పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన వ్యవహారాలపై 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గత నాలుగన్నరేళ్లలో పరిశ్రమల స్థాపనకు ఏం చేశామో ఆయన వివరించారు. పరిశ్రమల అభివృద్ధి కోసం 12 పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చామన్నారు... Read more »

నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 169 గ్రూప్‌-1, 446 గ్రూప్‌-2 ఉద్యోగాలతో పాటు మొత్తం 1386 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ... Read more »

కేసీఆర్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్, రాహుల్‌కు ఆ అవార్డు ఇవ్వొచ్చు : ప్రొఫెసర్ నాగేశ్వర్

*2018 సెమీస్‌లో కాంగ్రెస్‌ గెలిచింది.. కానీ బీజేపీ ఓడలేదు.. : ప్రొఫెసర్ నాగేశ్వర్ *మూడు రాష్ట్రాల్లో పుంజుకోవడం కాంగ్రెస్‌కు కొత్త ఆశ : ప్రొఫెసర్ నాగేశ్వర్ *బీజేపీకి మందలింపు, ఓ ఆశ మిగిల్చిన సంవత్సరం: ప్రొఫెసర్ నాగేశ్వర్ *ప్రాంతీయ పార్టీలకు... Read more »

ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటి? లోపం ఎక్కడుంది?

ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? ఇలా ఓటమిపై పోస్టు మార్టం మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా భేటీ అయిన టీ పీసీసీ… ఓటమికి గల కారణాలపై చర్చించింది. గోల్కొండ హోటల్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌... Read more »

సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి 2018 ఇయర్‌ ఎండ్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని ప్రకటించారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇటివలే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్... Read more »

మృణాల్ సేన్ తో పనిచేయడం నా అదృష్టం…. ముత్యాల సుబ్బయ్య

భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన మృణాల్ సేన్ (95) కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృణాల్ సేన్ బెంగాలీ డైరెక్టర్. అగ్ర సినీప్రముఖులు చాలామంది ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ... Read more »

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు

నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టైంది. వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అంతరాష్ట్ర డ్రగ్స్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ సరఫరాపై భారీ నిఘా పెట్టిన పోలీసులు జోసెఫ్‌ అలమేధ,... Read more »

మనకంటే ముందు ఆ తరువాత ఎవరెవరికి ‘న్యూ ఇయర్’ అంటే..

సమయ ప్రభావంతో కొన్ని దేశాలకు భారత్ కంటే ముందు ఆ తరువాత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతోంది. ఇక భారత్ కంటే ముందుగా 15 దేశాల్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అలాగే 22 దేశాల్లో భారత్ తరువాత న్యూ... Read more »

పక్కింటి రెండేళ్ల పాప కోసం..87 ఏళ్ల తాత చేసిన పని

కొందరితో అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఊహలకి అందని ఓ తియ్యని భావన. వారితో గడిపిన ప్రతిక్షణం అపురూపమైనది. తిరిగి రాని ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటారు. చిరకాలం చిరంజీవిగా చిన్నారి హృదయంలో ఉండిపోయారు 87 ఏళ్ల... Read more »

రేపటినుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

రేపటి (జనవరి 1)నుంచి కొన్నిఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు వాట్సప్‌ ప్రకటించింది. ఇందులో ‘నోకియా ఎస్‌ 40’, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 2.3.7తో పాటు దాని పాత ఓఎస్‌లో కూడా వాట్సప్‌ పనిచేయదు. ఇప్పటికే న్యూ వెర్షన్ తో వాట్సాప్... Read more »