టీవీ5, హిందూధర్మం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం

sivaparvathula kalyanam tv5sivaparvathula kalyanam tv5

*టీవీ5, హిందూధర్మం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం
*కర్నూలు నగరం వేదికగా శివపార్వతుల కళ్యాణం
*కర్నూలు పురవీధుల గుండా శివయ్య శోభాయాత్ర
*స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన వేములవాడ దేవస్థానం
*పట్టువస్త్రాలు అందుకున్న టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
*కన్నుల పండువగా సాగిన గణపతి స్తోత్రం
*విఘ్న వినాయకుని స్మరణతో ప్రారంభమైన కార్యక్రమం

sivaparvathula kalyanam tv5
*2013లో శివపార్వతుల కళ్యాణానికి శ్రీకారం చుట్టిన టీవీ5 నెట్‌వర్క్
*హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో తొలి కళ్యాణం
*2013 డిసెంబర్ 2న వైభవంగా శివయ్య పెళ్లి
*2014 నవంబర్ 20న ఎన్టీఆర్‌ స్టేడియంలో కళ్యాణం
*2015 డిసెంబర్ 9న గుంటూరులో ఆదిదంపతుల కళ్యాణం
*2016 నవంబర్ 27న రాజమహేంద్రవరంలో కళ్యాణం
*కర్నూలు నగరం వేదికగా శివపార్వతుల కళ్యాణం
*అలరించిన పేరిణి శివతాండవం, నృత్యరూపకాలు

sivaparvathula kalyanam tv5
*కైలాసాన్ని తలపిస్తున్న కల్యాణ వేదిక
*ముక్కోటి దేవతలు బంధుమిత్రులై తరలివచ్చే కమనీయ వేడుక
*లక్షలాది భక్తుల మధ్య లోక కల్యాణ వేడుక
*జగత్‌ జననీ జనకుల లోక కల్యాణ సంరంభం
*విశ్వమానవ కళ్యాణం కోసం టీవీ5 మహా కార్యం
*పీఠాధిపతులు, స్వామీజీల సమక్షంలో శివపార్వతుల కల్యాణం

sivaparvathula kalyanam tv5
*కళ్యాణానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండిచినజీయర్‌ స్వామి,స్వామిపరిపూర్ణానంద
*భక్తులకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం
*తుంగభద్ర తీరం నుంచి మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో సాగిన శోభాయాత్ర

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.