యూఏఈలో గాంధీ-జాయేద్ డిజిటల్ మ్యూజియమ్ ప్రారంభించిన సుష్మా స్వరాజ్

భారత్ – యూఏఈ సంబంధాలను బలపరిచే మరో మైలురాయి.. సుష్మా స్వరాజ్ మరియు యూఏఈ విదేశాంగ మంత్రి అబుదాబీలో సంయుక్తంగా ప్రారంభించిన ‘గాంధీ-జాయేద్ డిజిటల్ మ్యూజియమ్’.. యూఏఈ జాతిపిత షేక్ జాయేద్ యొక్క 100వ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 150వ జ్ఞాపక సంవత్సరాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆ మహానుభావులు అందించిన సేవలకు అద్దం పడుతుంది ఈ మ్యూజియం అని అధికారులు వెల్లడించారు. ఈ
మ్యూజియం ‘శాంతి, సహనం, స్థిరత్వానికి’ విలువనివ్వటం అని సుష్మ కొనియాడారు. ఈ మ్యూజియం మార్చ్ 2019లో సందర్శకులకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.