హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం : వైఎస్ జగన్

ys jagan prajasanklapayatra in srikakulam distric

తిత్లీతో ఏపీ ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పక్క రాష్ట్రంలో పాలన సాగించేందుకు వెళ్లాడని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్రను చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ ఫైర్ అయ్యారు.హామీల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని నిప్పులు చెరిగారు. ఉద్యోగాల కల్పనలో మాట తప్పారని జగన్ ఎద్దేవ చేశారు.