సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్‌ దంపతులు

harishrao

సిద్ధిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు. ఉదయాన్నే పట్టణంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన హరీష్‌ రావు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు హరీష్‌. ఓటింగ్‌ పట్ల ప్రజల్లో పాటిజివ్‌ ఉందన్నారు.