ఓటు వేసిన టీజేఎస్ అధినేత

టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే, ఎలాంటి ఇబ్బందులున్నా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు.