ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్..

నక్సల్స్‌ ప్రభావిత 13 నియోజవకవర్గాలు సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)ల ఓ గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. ఇక మిగిలిన 106 నియోజకవర్గాలకు మరో గంట సమయం ఉంది.