పోలింగ్ స్టేషన్ లో విషాదం

telangana-assembly-elections-2018-polling

తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఓ పోలింగ్ స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల్ డిబి తాండలోని పోలింగ్ బూత్ నెంబర్ 188లో చోటుచేసుకుంది. మృతిచెందింది గగులోత్‌ దేశయ్య అనే వృద్దుడిగా తెలుస్తోంది.