సెకండ్‌ టు సెకండ్‌.. మినిట్‌ టు మినిట్‌ వాచింగ్‌ – ఆమ్రపాలి

సాంకేతిక సమస్యలు తలెత్తితే పది నిమిషాల్లో సరిచేసేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ఎన్నికల అధికారి ఆమ్రపాలి… వీవీపాట్‌లలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటున్నామన్నారు.. సెకండ్‌ టు సెకండ్‌… మినిట్‌ టు మినిట్‌ వాచింగ్‌ ఉంటుందంటున్నారు ఆమ్రపాలి.