భారత్ కు తొలిసారి స్వర్ణం

pv-sindhu-1st-indian-gold-medal-bwf-world-tour-finals-nozomi-okuhara

బీడబ్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రెండో సీడ్‌ ఒకుహరపై ఘన విజయం సాధించింది. 21-19, 21-17 తేడాతో రెండు వరుస సెట్ల గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజా విజయంతో భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో తొలిసారి స్వర్ణం దక్కినట్లైంది.