ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళా భక్తులు..

sabarimala

శబరిగిరుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల రోజులుగా ప్రశాంతంగా ఉన్న శబరిమలలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ తెల్లవారుజామునా 11 మంది మహిళ భక్తులు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

Also Read : మళ్లీ వచ్చిన స్వైన్ ప్లూ.. మనకి రాకుండా జాగ్రత్తలు ఎలా?

దీంతో వారిని పంబ బేస్ క్యాంప్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. మహిళా భక్తులు ఆలయానికి రాకుండా ఆలయ సరిహద్దుల్లో ఆందోళనకారులు భారీగా మోహరించారు. దీంతో మళ్లీ అయ్యప్పసన్నిధిలో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి.

* శబరిగిరుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
* శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళల ప్రయత్నం
* పంబ బేస్‌ క్యాంప్ దగ్గర అడ్డుకున్న పోలీసులు
* ఆలయం దగ్గర మహిళా భక్తుల్ని అడ్డుకునేందుకు సిద్ధమైన ఆందోళనకారులు