వెంకటేశ్వరస్వామి ఆలయంలో విచిత్రం.. స్వామివారి పాదాల చెంత గరుడ పక్షి

జగిత్యాల జిల్లా కోరుట్లలో విచిత్రం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామి విగ్రహం వద్ద ఓ గరుడ పక్షి వచ్చి వాలింది. స్వామివారి పాదాల చెంత నిలబడి అలాగే ఉండిపోయింది.

Also Read : ఉద్రిక్త పరిస్థితులు.. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు 11 మంది మహిళా భక్తులు..

దీంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. స్వామివారి పాదాల చెంత నిలబడ్డ గరుడ పక్షిని.. చూసేందుకు  భక్తులు భారీగా తరలివచ్చారు.

* జగిత్యాల జిల్లా కోరుట్లలో విచిత్రం
* వెంకటేశ్వరస్వామి ఆలయంలోని.. స్వామి విగ్రహం వద్ద వాలిన గరుడ పక్షి
* స్వామివారి పాదాల చెంత నిలబడ్డ గరుడ పక్షిని.. చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు