ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న కవిత

ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఎంపీ కవితకు అవార్డును ఆందజేశారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారామె. ఫేమ్ ఇండియా- ఏషియా... Read more »

అప్పటి వరకు చంద్రబాబు, పవన్‌ ఫోటోలు మా ఆఫీసులో ఉంటాయి.. – విష్ణుకుమార్‌ రాజు

ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, పవన్‌ కళ్యాణ్‌ మద్ధతుతో గెలిచిన తాను.. ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు వారిద్దరి ఫోటోలు తన కార్యాలయంలో ఉంచుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ... Read more »

ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నమోడీ!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. గంపెడన్ని ఆశలతో నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. తాను ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేసింది అనే విషయాన్ని పక్కనబెడితే ఈ బడ్జెట్‌ను ఆయన పూర్తిస్థాయిలో వాడాలనుకుని... Read more »

మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు.. కోట్లాదిమంది పరిస్థితి ఆందోళనకరం..

అమెరికాను తీవ్రమైన చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కోట్లాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనివిని ఎరుగని విధంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఒకానొక దశలో మైనస్ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు మరింత... Read more »

దుర్వాసన వచ్చే పండు ఖరీదు రూ.70వేలు

మురికి కాలువ, చెపట పట్టిన సాక్స్ వాసన వచ్చే పండు గురించి ఎప్పుడైన విన్నారా.. ఎక్కడైనా చదివారా.. భూమి మీదా ఇలాంటి పండు కూడా ఉంది. మరీ ఈ పండు ఖరీదు ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఈ పండు... Read more »

నేతలకు పరీక్ష.. వారికే నామినేటెడ్ పోస్టులు.. – కేసీఆర్

పదవుల కోసం పోటాపోటీ లాబీయింగ్ చేస్తున్న నేతలకు పార్లమెంట్ పరీక్ష పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలకు పదవులకు లింకు పెట్టారు. ఎంపీ సీట్లను గెలిపించుకున్న నేతలకు నామినేటెడ్ పోస్టులు వరిస్తాయని తేల్చేసిన సీఎం..అధిపత్య రాజకీయాలు, గ్రూపు గొడవలు రాబోయే... Read more »

అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్ధుల ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెడీగా ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. పకడ్బంది ప్రచార ప్రణాళికతో జనంలోకి వెళ్లాలని సూచించిన చంద్రబాబు తాను ఎలా ప్రచారం... Read more »

అమెరికాలో స్టూడెంట్స్‌ గురించి ఆందోళన అవసరం లేదు – అధికారులు

అమెరికన్‌ గవర్నమెంట్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న 600 మంది విద్యార్థుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు A.P N.R.T అధికారులు. విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు దాదాపు 150 మంది సభ్యుల బృందం అమెరికాలో... Read more »

నల్లగొండలో సూసైడ్ లెటర్ కలకలం.. ఇద్దరు అమ్మాయిల పేర్లు రాసి..

నల్లగొండ జిల్లాలో సూసైడ్ లెటర్ కలకలం రేపుతోంది. పట్టణంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పైన ఓ బ్యాగ్ ఉంది. బ్యాగ్ పక్కనే సూసైడ్ లెటర్ దొరికింది. రేష్మా, శ్రావణి అనే ఇద్దరి పేర్లు లేటర్ లో రాసి ఉన్నాయి. రేష్మాది... Read more »

ఎన్నికల్లో పొత్తులపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు జగన్. మాటలు నమ్మి ముందే పొత్తు పెట్టుకుంటే మోసపోతామని అన్నారాయన. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కదని ధీమా వ్యక్తం చేసిన జగన్..హంగ్ అవకాశాలే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. అదే జరిగితే... Read more »