తొలి ఇన్నింగ్స్.. ఆసీస్ ఆలౌట్.. @300

India vs Australia 4th Test Day 4, India vs Australia Fourth test Day 4, India vs Australia, test match, cricket,

ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగుల వద్ద ముగిసింది. 236/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ నాలుగో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించింది.

Also Read : మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ బరితెగింపు.. బస్టాండ్‌ లో యువతిని..

వర్షం కారణంగా మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. నాలుగో రోజు 20ఓవర్లు ఆడి 64 పరుగులు మాత్రమే జోడించి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కుల్దీప్‌ మరోసారి తన స్పిన్‌ మాయాజాలంతో ఐదు వికెట్లు తీయగా, షమీ, జడేజా చెరో రెండు పడగొట్టారు. బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది.

ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్… 622 పరుగుల తగ్గర తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు 322 పరుగులు వెనుకబడింది. దీంతో.. ఫాలో ఆన్‌ ఆడించాలని భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయించారు.