మిరాకిల్ రెస్క్యూ ఆపరేషన్..చాపర్‌ను పూర్తిగా..

helicopter rescue in the French Alps
helicopter rescue in the French Alps

ఫ్రాన్స్‌లో ఓ పర్వతంపై మిరాకిల్ రెస్క్యూ జరిగింది. మంచు పర్వతాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు చాపర్‌తో వెళ్లిన రెస్క్యూ బృందం…చాపర్‌ను పూర్తిగా కిందికి దించకుండానే ఆ వ్యక్తిని కాపాడింది. మంచు పర్వతంపై చాపర్‌ కింది కొనభాగం ఉంచి..అతన్ని అందులోకి ఎక్కించుకుంది. రెస్క్యూ బృందం చేసిన ఆపరేషన్ అందరి మన్నలను అందుకుంది. ఈ సాహసోపేతమైన చర్య చూస్తున్నంత సేపు చూపరులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి