పార్టీ మార్పుపై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ

contradictions between bhuma family and police
  • పార్టీ మార్పుపై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ
  • తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మంత్రి
  • చంద్రబాబు మా కుటుంబాన్ని తండ్రిలా కాపాడారు- అఖిలప్రియ
  • మా ప్రతిష్టను దెబ్బతీయటానికి తప్పుడు ప్రచారం- అఖిలప్రియ

పార్టీ మారుతారన్న ప్రచారం ఎట్టకేలకు స్పందించారు మంత్రి అఖిలప్రియ. తల్లితండ్రి లేని తనకు చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి తండ్రిలాగ కాపాడారని గుర్తు చేశారు. అలాంటి మంచి మనిషిని…టీడీపీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని అఖిల ప్రియ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రతిష్టను దెబ్బతీయటానికి కొందరు వ్యక్తులు తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.