వినయ విధేయ రామ.. ట్విట్టర్ రివ్యూ

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సంక్రాంతి పండగను పురస్కరించుకుని థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌తో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా బోయపాటి రామ్ చరణ్‌ను చూపించారు. చరణ్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని ట్విట్టర్ రివ్యూల ద్వారా తెలుస్తోంది.

https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js