ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం

alok-verma
  • ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం
  • తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన అలోక్‌
  • సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ను  తప్పిస్తూ గురువారం కేంద్రం నిర్ణయం
  • ప్రస్తుత పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై న అలోక్

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శాశ్వతంగా ఉద్యోగం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేశారు. తనను అనుహ్యంగా పదవిలో నుంచి తప్పించడంతో ఆవేదన చెందిన అలోక్‌ వర్మ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Recommended For You