రిచర్డ్‌సన్ వేసిన ఆ ఒక్క ఓవర్‌లోనే…

India vs Australia
India vs Australia

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌‌లో టీమిండియా మెుదటి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 34 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధిచింది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడింది. రోహిత్ శర్మ(133: 129 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీ చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య ఛేదన తడబడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 0-1 ఆధిక్యంలో నిలిచింది. భారీ ఛేదనను భారత్‌ చెత్తగా ఆరంభించింది. రిచర్డ్‌సన్ వేసిన ఒక్క ఓవర్లోనే విరాట్ కోహ్లీ(3), అంబటి రాయుడు(0) పెవిలియన్ చేరారు.ఆరంభంలోనే బారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ధోని, రోహిత్ మినహ బాట్స్‌మెన్స్ అందరు విఫలవడంతో భారత్ ఓటమిపాలైంది.ాలైంది.