శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకోనున్న ఎన్‌ఐఏ అధికారులు

jagan attacking case updates

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు ఎన్‌ఐఏ అధికారులు. నిన్న ఏడు రోజుల పాటు కస్టడీ ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించడంతో..ఈ కేసు దర్యాప్తుపై వేగం పెంచనుంది ఎన్‌ఐఏ. నిందితుడు శ్రీనివాస్‌ను నేడు హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం విచారణ కోసం ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలిస్తారు.