కుంభమేళాలో అగ్నిప్రమాదం

Fire Breaks Out In Camp Day Before Kumbh Mela
Fire Breaks Out In Camp Day Before Kumbh Mela

కుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. ప్రయాగ్‌ రాజ్‌ లోని కుంభమేళా నిర్వహిస్తున్న ప్రాంతంలోని దిగంబర్‌ అఖాడ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగింది. ఓ కుటీరంలోని సిలెండర్‌ పేలడంతో సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు తాత్కాలిక నర్మాణాలు కుప్పకూలాయి. మంటలు అందుకున్న వెంటనే సమీపంలోనే ఉన్న సిబ్బంది ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.