వినూత్నంగా భోగీ పండుగను నిర్వహించిన ఎమ్మెల్యే ..మోడీ ఫ్లెక్సీలను..

MLA-Nimmala-Ramanaidu--bhog
MLA-Nimmala-Ramanaidu--bhogi celabrations
  • వినూత్నంగా భోగీ పండుగ వేడుకలు
  • పాలకొల్లులో ప్రధాని మోడీ ఫ్లెక్సీలు దహనం
  • మోడీ అహంకారం దిగిపోవాలంటూ ఫ్లెక్సీలు
  • ఫ్లెక్సీలను భోగీ మంటల్లో వేసిన ఎమ్మెల్యే రామానాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బోగీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. మోడీ తన అహంకారం వీడాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. వాటిని బోగి మంటల్లో వేసి కాల్చి తమ నిరసన తెలిపారు. అలాగే మోడీ ఇచ్చిన మట్టి, నీరును గుర్తు చేస్తూ వాటిని కూడా మంటల్లో వేశారు. ఇప్పటికైనా మోడీ మనసు మారి ఏపీకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు..