హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌-కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ కంపెనీకి చెందిన గోడన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Also Read : వైసీపీకి గుడ్ బై చెప్పిన రాధా.. జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

పక్కనే పెట్రోలు బంక్ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.