Mr మజ్ను ట్విట్టర్ రివ్యూ

mr-majnu-
mr-majnu-

అక్కినేని అఖిల్ నటించిన మూడో చిత్రం ‘Mr మజ్ను’ శుక్రవారం థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. అఖిల్,హలో చిత్రాలతో అభిమానులను కాస్తా నిరాశ పరిచిన
Mr మజ్నుతోనైన అకట్టుకున్నడా,వెంకీ అట్లూరి దర్శకుడిగా తన మార్కు నిలుపుకున్నాడా, ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.