ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తప్పులు, అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు ముందుకు 18 పిటిషన్లు వచ్చాయి. అందుకే.. కేసీఆర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ కోర్టు తలుపు తట్టాడు.

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అంటున్నారు. పరిగి మహేష్‌ రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌లో నరేందర్‌, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావుపై పిటిషన్లు వేశారు.

Also Read : హెడ్మాస్టర్‌కు పడకలు వేసే పీఈటీ.. టెన్త్ క్లాసు బాలికను గదికి పిలిపించుకుని..