తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

hoisted-the-national-flag-at-assembly

తెలంగాన అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ అవరణలో స్పీకర్‌ పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్‌ స్వామిగౌడ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు దక్కిన ఆయుధం ఓటు హక్కు అని అన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. అందరు ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. సభ ఔనత్యాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.