టెంప్ట్ చేస్తున్న ప్రియా వారియర్ టాటు!

Priya Prakash Varrier flaunts her tattoo, Priya Prakash Varrier tattoo photo, priya viral photo, priya tattoo,

వెండితెర మీద హీరోయిన్స్ అందాల ఆరబోస్తే యూత్‌ తట్టుగోలరా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. వారి అందాలకు టాటు జత కలిస్తే ఇక కుర్రకారు పరిస్థితి ఎంటి? వారికి రాత్రి నిద్ర ఎలా పట్టింది. అందాల తారాల వేసుకునే టాటుల చూసి గిలగిల కొట్టుకుంటున్నారు యువకులు. అప్పట్లో త్రిష తన యదపైన టాటు వేయించకుని ఫ్యాన్స్ మతిపోగొట్టింది. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ తన యదపై టాటూ వేయించుకుని దిమ్మ తిరిగిపోయేలా పాకిచ్చింది.

Also Read : టాలీవుడ్ సక్సెస్‌పుల్ హీరోయిన్ రహస్య నిశ్చితార్థం..

ఒకే ఒక్క కన్నుగీటుతోనే యావత్ యూత్‌ని కట్టిపడేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ వింకింగ్ బ్యూటీ కళ్లు చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. ‘లవర్స్ డే’ మూవీ గాళ్ నిలువెత్తు అందానికి కేరాఫ్ అడ్రస్ అంటారు అభిమానులు. ఒక్క కన్ను గీటుతోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ప్రియా ఇప్పుడు తన యదపై అర్థం కాని టాటుతో పిచ్చెక్కిస్తోంది. దీంతో తన టాటుతో ప్రియా మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Recommended For You