ఎస్‌బీఐలో ఉద్యోగాలు..

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రెగ్యులర్/కాంట్రాక్ట్ పద్దతిలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు : డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్
విభాగాలు: ఆడిట్, క్రెడిట్ కార్డ్ ఆపరేషన్స్, డెబిట్ కార్డ్ మార్కెటింగ్ తదితరాు.
ఖాళీలు: 42
అర్హత: సీఏ, బీఈ/బీటెక్,ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం, అనుభవం.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా
దరఖాస్తు : ఆన్‌లైన్
ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 11
వెబ్‌సైట్ : https://bank.sbi/careers/

Recommended For You