ఇంటర్ అర్హతతో ప్యాకేజింగ్‌లో..

కోర్సు: డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (డీపీసీ)
అర్హతలు: సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, కామర్స్, ఆర్ట్స్‌ల్లో డిగ్రీ పూర్తిచేసి, పరిశ్రమలో ప్రొడక్షన్, పర్చేజ్, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కనీసం ఏడాదైనా పనిచేసిన అనుభవం ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: 18 నెలలు
కోర్సు: ఇంటెన్సివ్ ట్రెయినింగ్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకింగ్ (ఐటీసీ)
కాలవ్యవధి: మూడు నెలలు
అర్హతలు: ఇంటర్ /ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత
ప్రవేశాలు: మొదట వచ్చిన వారికి మొదట
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో/ఆఫ్‌లైన్లో
చివరితేదీ: జనవరి 31
వెబ్‌సైట్: www.iip.in.com

Recommended For You