అమెరికాలో స్టూడెంట్స్‌ గురించి ఆందోళన అవసరం లేదు – అధికారులు

అమెరికన్‌ గవర్నమెంట్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న 600 మంది విద్యార్థుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు A.P N.R.T అధికారులు. విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు దాదాపు 150 మంది సభ్యుల బృందం అమెరికాలో ఉందని వారు తెలిపారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Also Read : బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ‘స్పైడర్ మ్యాన్’

Recommended For You