సోషల్ మీడియాలో వస్తున్నసెటైర్స్‌కి మోహన్‌లాల్ షాక్!

కంప్లీట్ యాక్టర్ గా తిరుగులేని ఫేమ్ తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. ఆయన గురించి తెలియని ఫిల్మ్ లవర్ ఉండడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మోహన్ లాల్ కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ప్రకటించింది. అయితే ఈ విషయంపై కేరళలో ఇప్పుడు సోషల్ మీడియా వార్ నడుస్తోంది.

Also Read : హాలీవుడ్ సినిమాకు హీరోగా టాలీవుడ్ నటుడు

మోహన్ లాల్ పద్మభూషణ్ పై సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాతో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఊహించని మోహన్ లాల్ కూడా షాక్ అయిపోయాడు. మరి ఆ రేంజ్ లో ఉందీ ట్రోలింగ్. మోహన్ లాల్.. ‘రండమూలం’లో భీముడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ మహాభారతం నేపథ్యంలో వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం.

Recommended For You