ఆన్ లొకేషన్ లో శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

shekar-kammula-birthday-celebrations
shekar-kammula-birthday-celebrations

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పుట్టిన రోజు వేడుకలు యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి.ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో ఏషియన్ గ్రూప్ నిర్మిస్తున్న మూవీ లొకేషన్ లో నిర్మాతలు..శేఖర్ కమ్ముల తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుక లో నిర్మాతలు సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లతో పాటు ఏషియన్ గ్రూప్ పార్టనర్ సదానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, ఎగ్జిబిటర్ శ్రీధర్,సినిమాటోగ్రాఫర్ విజయ్.సి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.