బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.62,100

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌) ఎఫ్‌టీఏ – సేప్టీ ఆఫీసర్ల భర్తీకి ఇంజనీర్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ/ బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా (ఇండస్ట్రియల్ సేప్టీ) చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: జనవరి 23 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.62,100
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా (1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి కి ఎంపిక చేస్తారు)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 11
వెబ్‌సైట్: www.bhelpssr.co.in

Recommended For You