టీట్వంటీ సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం

INDIA VS NEW ZEALAND 1ST T20 HIGHLIGHTS NZ HUMILIATE IND BY 80-RUN DEFEAT

టీ ట్వంటీ సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 219 పరుగులు చేసింది.చెలరేగి ఆడిన వికెట్ కీపర్ సీఫర్ట్ కేవలం 43 బంతుల్లోనే 84 పరుగులు చేయగా…మున్రో , విలియమ్సన్ కూడా రాణించారు. ఛేజింగ్‌లో భారత్ ఆరంభం నుండే తడబడింది.

Recommended For You