నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘యాత్ర’ ను విడుదల చేస్తున్న దిల్ రాజు

yatra-cinema-nizam-and-vizag-rites-taken-dill-raju

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ఈ నెల 8న విడుదల అవుతోంది. ఈ చిత్రం నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ అందరికి తెలుసు. తెలుగు ప్రజల దృష్టిలో ఎన్టీఆర్, వైయస్ఆర్ ఇద్దరు గొప్పవాళ్ళని అన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని దిల్ రాజు ఆకాంక్షించారు.

Recommended For You