యాత్ర మూవీ ట్విట్టర్ రివ్యూ.. వైయస్ ఫ్యాన్స్‌కి..

yatra movie twitter review, mammootty, ysr biopic, yatra movie public review, yatra,

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్ ల హంగామా సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో ఈ మూవీకి విపరీతమైన హైప్ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ హైలైట్‌గా ఉండటంతో ప్రేక్షకులల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘ఆనందో బ్రహ్మ’ మూవీ దర్శకుడు మహి వి రాఘవ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహించారు.

రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ఉన్న యాత్ర మూవీ ట్విట్టర్ రివ్యూ..

Recommended For You