అమెరికాలో ఆ బిల్లు ఆమోదం పొందితే భారతీయులకు ఎంతో ప్రయోజనం..

New Bill Could Benefit Indians As They Can Get More Green Cards After US Plans To End 7% Cap Per Country

అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు జారీచేసే గ్రీన్ పరిమితిని ఎత్తివేయాలని చట్ట సభ సభ్యులు కాంగ్రెస్ లో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిత్వానికి పోటీపడుతున్న భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ తోపాటు, రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ లీ లు ఈ బిల్లును సెనెట్ ముందుంచారు. ఇదే బిల్లునే ప్రతినిధుల సభలో చట్ట సభ్యులు ప్రవేశ పెట్టారు.

Also read : సిద్ధిపేటలో భారీ అగ్ని ప్రమాదం

ఇరు సభల్లోను ఈ బిల్లుకు ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలుపే అవకాశంఉంది. ఇప్పటివరకు ఒక్కోదేశానికి గరిష్టంగా ఏడు శాతం గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. దీని చిన్నదేశాల నుంచి వచ్చిన వారికి త్వరగా గ్రీన్ కార్డులు వస్తుండగా….. లక్షలాది మంది ఉన్న భారత్, చైనా దేశస్థులకు గ్రీన్ కార్డు రావడానికి దశాబ్దాల సమయం పడుతోంది. ఈ గ్రీన్ కార్డు పరిమితిబిల్లు కనుక అమలులోకి వస్తే భారతీయులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

lawmakers in the US House of Representatives and the Senate have introduced identical legislation bill and if it gets passed, it would end per-country green card limit and the move is likely to benefit thousands of Indian professionals waiting for the permanent residency in the country. 

Recommended For You