2 పరుగుల తేడాతో భారత మహిళల టీమ్ ఓటమి

India women vs New Zealand women 1st T20

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు జూలు విదిల్చింది. భారత మహిళా జట్టుతో జరుగుతున్న 3 T20 మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తేడాతో కైవశం చేసుకుంది. నరాలు తెగే రీతిలో అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మూడవ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో భారత మహిళల టీమ్ ఓడిపోయింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 4 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత మహిళల టీమ్ చివరి టీ20 లోనూ ఓటమని చవిచూడాల్సి వచ్చింది.

Also Read : అరటిపండ్లను తింటే ఏమవుతుంది?

Indian women go down in final T20I by two runs, lose series 3-0.

The Indian women cricket team suffered a loss by two runs in the third and final T20I against New Zealand on Sunday to return with a 3-0 series defeat in the hands of the hosts.

Recommended For You