వాలంటైన్స్ డే స్పెష‌ల్.. కొత్త ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న ఆర్జీవి

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని న‌లుదిశ‌లా చేర‌వేసిన విశ్య‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు. ఇప్పుడు ఆయన బయోపిక్‌ని ఒక కొత్త కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయనున్నాడు ఆర్జీవి. ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ఈ మూవీ ట్రైల‌ర్‌లను విడుదల చేయబోతున్నట్లు వర్మ తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు.

Also Read : ప్రముఖ నటుడు మృతి..కుళ్లిపోయిన స్థితిలో శవం

Recommended For You