తెలంగాణలో వర్షాలు

Delhi Heavy Rain, Hailstorm During Rush Hour

తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా
వెల్లడించింది. మరోవైపు కోమరిన్‌ నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి అవరించింది. దీంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఒ మాదిరి వర్షాలుపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇప్పటికే తీవ్ర చలితో వణికిపోతున్న ప్రజలకు వర్షాల ప్రభావంతో చలి మరింత పేరిగే అవకాశం ఉంది. వాతావరణం కూల్‌గా ఉండడం వలన దగ్గు.జలబు లాంటి వ్యాధులు విజృంభిజిస్తాయని వైద్యులు తెలిపారు.

Recommended For You