షాప్ వద్ద పార్క్‌ చేసిన స్కూటీలో మంటలు

గుడిమల్కాపూర్‌ పరిథిలోని సత్యనారాయణ కాలనీలో ఓ మెకానిక్ షాప్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు . కానీ ఇంతలో స్కూటీ కాలిబూడిదైపోయింది. దీంతో షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read : నటి ఆత్మహత్య కేసు.. పోలీసుల అదుపులో సూర్య..

Recommended For You