స్వీటీ ఈజ్‌బ్యాక్‌.. మతి పోగొడుతున్న ఫోటోలు.త్వరలోనే ..

anushka-shetty-new-look-goes-viral

టాలీవుడ్ అగ్ర కథనాయక అనుష్క తన అందాల చందాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆమె తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అనుష్క ఫోటోలు చూసిన అభిమానులు షి ఈజ్ బ్యాక్ అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు. తెలుపు వర్ణం దుస్తులు ధరించిన అనుష్క సముద్రం ఒడ్డున కూర్చుని దిగిన ఫోటోలు ఫాన్స్ మతి పోగోడుతున్నాయి. ఈ స్టిల్స్‌ను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో ఆమె చిత్రాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ సుందర్‌ రాము ఈ ఫొటోల్ని తీశారు.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్

బహుబలి, బాగమతి చిత్రాలలో కనిపించిన దానికంటే ఈ ఫొటోల్లో ఆమె నాజూకుగా కనిపిస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత అనుష్క తన అందాచందాలతో
ఫ్యాన్య్ ముందుకు వచ్చారు. బాహుబలి ది బిగినింగ్ తర్వాత ‘సైజ్‌జీరో,బాహుబలి: ది కన్‌క్లూజన్‌,’భాగమతి చిత్రాలతో స్వీటీ ఆకట్టుకుంటుంది. . ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్లిన అనుష్క గత నెలలో తిరిగి ఇండియా వచ్చారు. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు దూరం అవుతున్నారని వదంతులు వచ్చాయి. ఇటీవల ఆమె ఎస్‌.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహంలో సందడి చేశారు.

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోయే చిత్రంలో అనుష్క నటించనున్నారు. మార్చి నెలలో ఈ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్నారు. సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు,మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం ఈయనకు ఏకంగా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది

Anushka Shetty New Photoshoot Sensation.. Stunning Makeover by Sweety pk.. నిజంగా ఇప్పుడు అనుష్క ఇలాగే ఉందా.. లేదంటే పాత ఫోటోషూట్ ఏదైనా పెట్టి మాయ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఏం లేదు.. నిజంగానే ఇప్పుడు అనుష్క మారిపోయింది. బ‌రువు త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు అనుష్క ఎలా స‌న్న‌గా ఉండేదో ఇప్పుడు మ‌ళ్లీ అలా అయిపోయింది. anushka shetty,anushka shetty age,anushka shetty photoshoot,anushka shetty hot photos,anushka shetty new photoshoot,anushka shetty movies,anushka shetty photo gallery,anushka shetty kona venkat,anushka shetty size zero,anushka shetty weight,telugu cinema,అనుష్క శెట్టి ఫోటోషూట్,అనుష్క శెట్టి,అనుష్క శెట్టి మూవీస్,అనుష్క శెట్టి న్యూ ఫోటోస్,బరువు తగ్గిన అనుష్క శెట్టి,అనుష్క శెట్టి కోన వెంకట్,అనుష్క శెట్టి మాధవన్

Recommended For You